(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 195
॥ శ్రీః ॥
5.195. అధ్యాయః 195
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన త్రేధావిభజ్య సేనానాం యాపనం ॥ 1 ॥
సర్వేషాం శిబిరప్రవేశః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-195-0x(3946)(38566)
తతః ప్రభాతే విమలే ధార్తరాష్ట్రేణ చోదితాః।
దుర్యోధనేన రాజానః ప్రయయుః పాండవాన్ప్రతి ॥ 5-195-1(38567)
ఆప్లావ్య శుచయః సర్వే స్రగ్విణః శుక్లవాససః।
గృహీతశస్త్రా ధ్వజినః స్వస్తి వాచ్య హుతాగ్నయః । 5-195-2(38568)
సర్వే బ్రహ్మవిదః శూరాః సర్వే సుచరితవ్రతాః ।
సర్వే కామకృతశ్చైవ సర్వే చాహవలక్షణాః ॥ 5-195-3(38569)
ఆహవేషు పరాఁల్లోకాంజిగీషంతో మహాబలాః ।
ఏకాగ్రమనసః సర్వే శ్రద్దధానాః పరస్పరం ॥ 5-195-4(38570)
విందానువిందావావంత్యౌ కేకయా బాహ్లికైః సహ ।
ప్రయయుః సర్వ ఏవైతే భారద్వాజపురోగమాః ॥ 5-195-5(38571)
అశ్వత్థామా శాంతనవః సైంధవోఽథ జయద్రథః।
దాక్షిణాత్యాః ప్రతీచ్యాశ్చ పార్వతీయాశ్చ నే నృపాః ॥ 5-195-6(38572)
గాంధారరాజః శకునిః ప్రాచ్యోదీచ్యాశ్చ సర్వశః ।
శకాః కిరాతా యవనాః శిబయోఽథ వసాతయః ॥ 5-195-7(38573)
స్వైః స్వైరనీకైః సహితాః పరివార్య మహారథం ।
ఏతే మహారథాః సర్వే ద్వితీయే నిర్యయుర్బలే ॥ 5-195-8(38574)
కృతవార్మా సహానీకస్త్రిగర్తశ్చ మహారథః ।
దుర్యోధనశ్చ నృపతిర్భ్రాతృభిః పరివారితః ॥ 5-195-9(38575)
శలో భూరిశ్రవాః శల్యః కౌసల్యోఽథ బృహద్రథః ।
ఏతే పశ్చాదనుగతా ధార్తరాష్ట్రపురోగమాః ॥ 5-195-10(38576)
తే సమేత్య యథాన్యాయం ధార్తరాష్ట్రా మహాబలాః।
కురుక్షేత్రస్య పశ్చార్ధే వ్యవాతిష్ఠంత దంశితాః॥ 5-195-11(38577)
దుర్యోధనస్తు శిబిరం కారయామాస భారత ।
యథైవ హాస్తినపురం ద్వితీయం సమలంకృతం ॥ 5-195-12(38578)
న విశేషం విజానంతి పురస్య శిబిరస్య వా ।
కుశలా అపి రాజేంద్ర నరా నగరవాసినః ॥ 5-195-13(38579)
తాదృశాన్యేవ దుర్గాణి రాజ్ఞామపి మహీపతిః ।
కారయామాస కౌరవ్యః శతశోఽథ సహస్రశః ॥ 5-195-14(38580)
పంచయోజనముత్సృజ్య మాండలం తద్రణాజిరం ।
సేనానివేశాస్తే రాజన్నావిశంఛతసంఘశః ॥ 5-195-15(38581)
తత్ర తే పృథివీపాలా యథోత్సాహం యథాబలం ।
వివిశుః శిబిరాణ్యత్ర ద్రవ్యవంతి సహస్రశః ॥ 5-195-16(38582)
తేషాం దుర్యోధనో రాజా ససైన్యానాం మహాత్మనాం ।
వ్యాదిదేశ స బాహ్యానాం భక్ష్యభోజ్యమనుత్తమం ॥ 5-195-17(38583)
సనాగాశ్వమనుణ్యాణాం యే చ శిల్పోపజీవినః ।
యే చాన్యేఽనుగతాస్తత్ర సూతమాగధబందినః ॥ 5-195-18(38584)
వణిజో గణికాశ్చారా యే చైవ ప్రేక్షకా జనాః ।
సర్వాంస్తన్కౌరవో రాజా విధివత్ప్రత్యవైక్షత ॥ ॥ 5-195-19(38585)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వమి పంచనవత్యధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.